Crime

చెట్లను కూల్చిన సర్పంచ్

  • చెట్లను నేలకోల్చిన సర్పంచ్…

మండలంలోని అధికారులకు గ్రామంలో ఉన్న అధికారులకు సర్పంచ్ చేస్తున్న నిర్వాకం కనిపించడం లేదా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తుంగలో తొక్కి చెట్లను తొలగించడం ఏంటి ?

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని గోనుగోప్పుల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే అధికారులు అవే పచ్చని చెట్లని ఉన్నత పాఠశాలలోని ఆట స్థలంలో పెంచినటువంటి బడి పిల్లలు ఒక్కొక్క చెట్టును ఎంచుకొని నీరు పోసి పెంచిన చెట్లను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినటువంటి వ్యక్తి వందకు పైగా చెట్లను జె,సి,బి సహాయంతో తొలగించడం జరిగింది. సర్పంచికి వత్తాసు పలికిన గ్రామ సెక్రటరీ మరియు గ్రామ ఉపాధి హామీ అధికారులు ఎంపీడీవో మరియు ఎమ్మార్వో ఫారెస్ట్ అధికారులు చెట్లను తొలగించడం పట్ల పిల్లలకు నీడ లేక ఎండలో ఆడుకునే దుస్థితి నెలకొంది ఇకనైనా అధికారులు పర్యవేక్షించి ఇన్ని రోజులు గడిచిన వీరిపై చర్యలు తీసుకోలేదు కానీ ఇకనైనా సర్పంచి పై గ్రామంలో ఉన్న అధికారులపై మండలాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారా ? లేదా అనేది వేచి చూడాలి చెట్లను పెంచాల్సిన చోట తుంచడమేంటి రక్షించాల్సిన వాడే బక్షిస్తుంటే మేము ఎవరికీ చెప్పుకోవాలని ఇక్కడ గ్రామ ప్రజలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button