
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు కార్మికలతో ప్రభుత్వ చర్చలు విఫలం
డిపోలో నుంచి బయటకు రాని బస్సులు
పలు చోట్ల డిపోల ముందు కార్మికులు ఆందోళనలు చేస్తారని ముందస్తుగా పటిష్ట భద్రత ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఆందోళన
కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు సెట్విన్ బస్సుల్లో పెరిగిన ధరలు ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనదారులు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిన వైనం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం చర్చలు విఫలం కావడం ప్రయాణికులకు ఇబ్బందికరంగా ప్రయాణాలు చేయలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు.



