National

ఆగస్టులో 14 రోజులపాటు బ్యాంకులకు సెలవులు…

ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులు మూత

ఆగస్టులో వివిధ రాష్ట్రాలలో, నగరాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇందులో 5 ఆదివారాలు, రెండవ, నాలుగవ శనివారం వస్తుండడంతో వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మరో 7 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. కేర్ పూజ, పేట్రియాట్స్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి, మిలాద్-ఉన్-నబి, ఈద్-ఎ-మిలాద్, రక్షాబంధన్, శ్రీ నారాయణ గురు జయంతి వంటి పండుగల కారణంగా ఈ సెలవులు రానున్నాయి. అయితే, యూపీఏ, ఈ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా అందుబాటులో తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button